
‘‘Lockdown వల్ల 15Yearsగా develop చేసిన Business మొత్తం Loss అయ్యాం’’ : BBC News Telugu
కుటుంబమంతా 15 ఏళ్లుగా అభివృద్ధి చేసిన వ్యాపారం.. లాక్డౌన్ వల్ల మూడు నెలల్లో పూర్తిగా నష్టపోయింది. పంజాబ్లోని మొహాలీలో చిన్న ధాబా నడుపుతున్న పరమ్జీత్ కౌర్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. లాక్డౌన్ ఎత్తేసినా, మునుపటిలా వ్యాపారం సాగక, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు భరించలేక.. ఇబ్బందులు పడుతున్నారు.
#Coronavirus #Punjab #Lockdown
—
కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ చూడండి.
కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్సైట్ కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్:
ఇన్స్టాగ్రామ్:
ట్విటర్: